- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తెలంగాణలో 30 మంది ఐపీఎస్‌లు బదిలీ
by Shyam |
<p>దిశ, వెబ్ డెస్క్: తెలంగాణలో భారీగా అధికారుల బదిలీలు జరిగాయి. 30 మంది ఐపీఎస్‌లను బదిలీ చేయగా. వారికి పోస్టింగ్ లు ఇచ్చారు. ఏసీబీ డీజీగా అంజనీ కుమార్ ను నియమించగా.. హైదరాబాద్ సీపీగా సీవీ ఆనంద్ ను నియమించారు. ఏసీబీ డైరెక్టర్ గా శిఖా గోయల్, నల్గొండ ఎస్పీగా రమా రాజేశ్వరి, సిద్దిపేట పోలీస్ కమిషనర్ గా శ్వేతా, వెస్ట్ జోన్ డీసీపీగా జోయల్ డేవిస్, మెదక్ ఎస్పీగా రోహినీ ప్రియదర్శిని, నార్త్ జోన్ డీసీపీగా […]</p>

X
దిశ, వెబ్ డెస్క్: తెలంగాణలో భారీగా అధికారుల బదిలీలు జరిగాయి. 30 మంది ఐపీఎస్‌లను బదిలీ చేయగా. వారికి పోస్టింగ్ లు ఇచ్చారు. ఏసీబీ డీజీగా అంజనీ కుమార్ ను నియమించగా.. హైదరాబాద్ సీపీగా సీవీ ఆనంద్ ను నియమించారు. ఏసీబీ డైరెక్టర్ గా శిఖా గోయల్, నల్గొండ ఎస్పీగా రమా రాజేశ్వరి, సిద్దిపేట పోలీస్ కమిషనర్ గా శ్వేతా, వెస్ట్ జోన్ డీసీపీగా జోయల్ డేవిస్, మెదక్ ఎస్పీగా రోహినీ ప్రియదర్శిని, నార్త్ జోన్ డీసీపీగా చందన దీప్తిలను నియమించారు.
- Tags
- IPS
Next Story






