- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
చెరువుల్లోకి విషవాయువులు..మత్స్యకారులకు తీరని నష్టం
by Shyam |
<p>దిశ, మహబూబ్ నగర్ : చెరువులోకి విషవాయువులు విడుదల చేయడంతో ఆక్సిజన్ శాతం తగ్గిపోయి భారీగా చేపలు మృత్యవాత పడ్డాయి.ఈ ఘటన సోమవారం వనపర్తి జిల్లాలో చోటుచేసుకుంది.వివరాల్లోకి వెళితే..వనపర్తి జిల్లా రాజనగరం గ్రామపరిధిలోని నల్లచెరువు, అమ్మచెరువులోకి విషవాయువులు చేరడంతో వేల సంఖ్యలో చేపలు మృతి చెందాయి.దాదాపు 3 టన్నుల మేర మత్ససంపదకు నష్టం వాటిల్లినట్టు తెలుస్తోంది. గతేడాది ఆగస్టు నెలలో జిల్లాలోని ఈ చెరువుల్లో 1.5లక్షల చేప పిల్లలను రాష్ట్ర ప్రభుత్వం వదలగా, అవన్నీ ఇప్పుడు చనిపోవడంతో […]</p>
దిశ, మహబూబ్ నగర్ :
చెరువులోకి విషవాయువులు విడుదల చేయడంతో ఆక్సిజన్ శాతం తగ్గిపోయి భారీగా చేపలు మృత్యవాత పడ్డాయి.ఈ ఘటన సోమవారం వనపర్తి జిల్లాలో చోటుచేసుకుంది.వివరాల్లోకి వెళితే..వనపర్తి జిల్లా రాజనగరం గ్రామపరిధిలోని నల్లచెరువు, అమ్మచెరువులోకి విషవాయువులు చేరడంతో వేల సంఖ్యలో చేపలు మృతి చెందాయి.దాదాపు 3 టన్నుల మేర మత్ససంపదకు నష్టం వాటిల్లినట్టు తెలుస్తోంది. గతేడాది ఆగస్టు నెలలో జిల్లాలోని ఈ చెరువుల్లో 1.5లక్షల చేప పిల్లలను రాష్ట్ర ప్రభుత్వం వదలగా, అవన్నీ ఇప్పుడు చనిపోవడంతో మత్స్యకారులు జీవనోపాధిని కోల్పొవాల్సి వచ్చింది.దీంతో ప్రభుత్వమే తమకు న్యాయం చేయాలని మత్స్యకారులు విజ్ఞప్తి చేస్తున్నారు.
Next Story






