- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అనుమతుల్లేవు.. పట్టుకున్నారు
by Sridhar Babu |
<p>దిశ, ఖమ్మం: ఎలాంటి అనుమతి పత్రాలు లేకుండా ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరుకు తరలిస్తున్న పత్తి విత్తనాలను ఖమ్మం టాస్క్‌ఫోర్స్ అధికారులు పట్టుకున్నారు. ఆదివారం మధ్యాహ్నం ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం చెరువుమాధారం వద్ద పత్తి విత్తనాల లోడుతో వెళుతున్నబోలెరో వాహనాన్ని సీజ్ చేశారు. ఈ వాహనం కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ నుంచి గుంటూరులోని ఓ ప్రముఖ విత్తన సంస్థ కేంద్రానికి వెళుతున్నట్లు సమాచారం.</p>

X
దిశ, ఖమ్మం: ఎలాంటి అనుమతి పత్రాలు లేకుండా ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరుకు తరలిస్తున్న పత్తి విత్తనాలను ఖమ్మం టాస్క్‌ఫోర్స్ అధికారులు పట్టుకున్నారు. ఆదివారం మధ్యాహ్నం ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం చెరువుమాధారం వద్ద పత్తి విత్తనాల లోడుతో వెళుతున్నబోలెరో వాహనాన్ని సీజ్ చేశారు. ఈ వాహనం కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ నుంచి గుంటూరులోని ఓ ప్రముఖ విత్తన సంస్థ కేంద్రానికి వెళుతున్నట్లు సమాచారం.
Next Story






