- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఐఈడీ దాడులు.. ముగ్గురు జవాన్లు మృతి
<p>దిశ, వెబ్ డెస్క్ : మణిపూర్ రాష్ట్రంలో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. పీపుల్ లిబరేషన్ ఆర్మీకి చెందిన ఉగ్రవాదులు అసోం రైఫిల్స్ సిబ్బందిపై ఐఈడీ దాడికి పాల్పడ్డారు. అనంతరం ఆ జవాన్లు తేరుకోకముందే వారిపై కాల్పులకు తెలబడ్డారు. ఈ ఘటనలో ముగ్గురు జవాన్లు వీరమరణం పొందారు. మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యారు. ఇది మణిపూర్ రాజధాని ఇంపాల్‌కు దాదాపు వంద కిలోమీటర్ల దూరంలోని చందేల్ జిల్లాలో గురువారం చోటుచేసుకుంది. జవాన్ల మరణం పై పలువురు ఉన్నతాధికారులు దిగ్భ్రాంతి […]</p>

X
దిశ, వెబ్ డెస్క్ :
మణిపూర్ రాష్ట్రంలో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. పీపుల్ లిబరేషన్ ఆర్మీకి చెందిన ఉగ్రవాదులు అసోం రైఫిల్స్ సిబ్బందిపై ఐఈడీ దాడికి పాల్పడ్డారు. అనంతరం ఆ జవాన్లు తేరుకోకముందే వారిపై కాల్పులకు తెలబడ్డారు. ఈ ఘటనలో ముగ్గురు జవాన్లు వీరమరణం పొందారు. మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యారు. ఇది మణిపూర్ రాజధాని ఇంపాల్‌కు దాదాపు వంద కిలోమీటర్ల దూరంలోని చందేల్ జిల్లాలో గురువారం చోటుచేసుకుంది. జవాన్ల మరణం పై పలువురు ఉన్నతాధికారులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కాగా, ఈ ఘటన పై మరింత సమాచారం రావాల్సి ఉంది.
Next Story






