- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆదిలాబాద్ కలెక్టరేట్‌లో కరోనా కలకలం
by Chintha Aamani |
<p>దిశ ప్రతినిధి, ఆదిలాబాద్: జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కరోనా కలకలం రేపుతోంది. కార్యాలయంలో పనిచేస్తున్న ఇద్దరు కలెక్టర్ సీసీలకు, కార్యాలయ ఓఎస్డీకి కరోనా సోకింది. దీంతో ఇతర ఉద్యోగులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. సమాచారం తెలుసుకున్న జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ ఈ వ్యవహారంపై ఆరా తీశారు.పాజిటివ్ వచ్చిన ముగ్గురిని రిమ్స్‌కు తరలించారు. వారితో సన్నిహితంగా ఉన్న ఉద్యోగులను హోం క్వారంటైన్‌కు తరలించారు.</p>

X
దిశ ప్రతినిధి, ఆదిలాబాద్: జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కరోనా కలకలం రేపుతోంది. కార్యాలయంలో పనిచేస్తున్న ఇద్దరు కలెక్టర్ సీసీలకు, కార్యాలయ ఓఎస్డీకి కరోనా సోకింది. దీంతో ఇతర ఉద్యోగులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. సమాచారం తెలుసుకున్న జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ ఈ వ్యవహారంపై ఆరా తీశారు.పాజిటివ్ వచ్చిన ముగ్గురిని రిమ్స్‌కు తరలించారు. వారితో సన్నిహితంగా ఉన్న ఉద్యోగులను హోం క్వారంటైన్‌కు తరలించారు.
Next Story






