- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నేలకొండపల్లిలో ముగ్గురికి పాజిటివ్..
by B.Srinivas |
<p>దిశ, పాలేరు : ఖమ్మం జిల్లా నేలకొండపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో శనివారం కరోనా టెస్టులు ప్రారంభించారు. ఆరోగ్య శాఖ పంపించిన యాంటిజెన్ ర్యాపిడ్ టెస్ట్ కిట్ల ద్వారా పరీక్షలు జరిపారు. అయితే, ఈ పరీక్షల్లో ఇప్పటివరకు ముగ్గురికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. వారిలో ఇద్దరు దంపతులు ఉన్నారు. పాజిటివ్ వచ్చిన దంపతులిద్దరూ ప్రజలతో నేరుగా సంబంధాలు కలిగి ఉన్నట్లుగా వైద్యులు గుర్తించారు. అనంతరం వారిని హోం క్వారంటైన్లో ఉండాలని సూచించారు. వీరితో పాటు మండల కేంద్రంలోని […]</p>

X
దిశ, పాలేరు :
ఖమ్మం జిల్లా నేలకొండపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో శనివారం కరోనా టెస్టులు ప్రారంభించారు. ఆరోగ్య శాఖ పంపించిన యాంటిజెన్ ర్యాపిడ్ టెస్ట్ కిట్ల ద్వారా పరీక్షలు జరిపారు. అయితే, ఈ పరీక్షల్లో ఇప్పటివరకు ముగ్గురికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. వారిలో ఇద్దరు దంపతులు ఉన్నారు. పాజిటివ్ వచ్చిన దంపతులిద్దరూ ప్రజలతో నేరుగా సంబంధాలు కలిగి ఉన్నట్లుగా వైద్యులు గుర్తించారు. అనంతరం వారిని హోం క్వారంటైన్లో ఉండాలని సూచించారు. వీరితో పాటు మండల కేంద్రంలోని ఓ హోటల్ యజమానికి పాజిటివ్ అని తేలింది. దీంతో ఇటీవల ఆ హోటల్‌కు వెళ్లిన ప్రజలందరూ ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.
Next Story






