- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఒకే కుటుంబంలో ముగ్గురు ఆత్మహత్యాయత్నం.. కారణం అదేనా ?
<p>దిశ, వెబ్‌డెస్క్ : నెల్లూరు జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. జిల్లాలోని దొరవారిసత్రం మండలం మోదుగులపాలెంలో ఒకే కుంటుంబానికి చెందిన ముగ్గురు ఆత్మహత్యాయత్నం చేసిన ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. ఈ ఘటనలో దంపతులు మురళి, మస్తానమ్మ మృతి చెందగా, కూతురు కావ్య పరిస్థితి విషమంగా ఉంది. దీంతో పోలీసులు కావ్యను ఆసుపత్రికి తరలించి చికిత్సనందిస్తున్నారు. అయితే ఆర్థిక పరిస్థితుల కారణంగానే వీరు ఆత్మహత్య చేసుకొని ఉంటారని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ ఘటనపై […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్ : నెల్లూరు జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. జిల్లాలోని దొరవారిసత్రం మండలం మోదుగులపాలెంలో ఒకే కుంటుంబానికి చెందిన ముగ్గురు ఆత్మహత్యాయత్నం చేసిన ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. ఈ ఘటనలో దంపతులు మురళి, మస్తానమ్మ మృతి చెందగా, కూతురు కావ్య పరిస్థితి విషమంగా ఉంది. దీంతో పోలీసులు కావ్యను ఆసుపత్రికి తరలించి చికిత్సనందిస్తున్నారు. అయితే ఆర్థిక పరిస్థితుల కారణంగానే వీరు ఆత్మహత్య చేసుకొని ఉంటారని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. వార్తకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Next Story






