- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తెలంగాణలో కొత్తగా 3 ఒమిక్రాన్ కేసులు
by Shyam |
<p>దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో కొత్తగా 3 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. వీటితో కలిపి మొత్తం కేసుల సంఖ్య 41కి చేరుకుంది. ఒమిక్రాన్ వ్యాప్తి నేపథ్యంలో తెలంగాణ సర్కార్ ఇప్పటికే అప్రమత్తమైంది. న్యూ ఇయర్ వేడుకలపై ఆంక్షలు విధించింది. డిసెంబర్ 31 నుంచి జనవరి 2 వరకు బహిరంగ సభలు, ర్యాలీలపై నిషేధం విధించింది. ఇక న్యూ ఇయర్ వేడుకల్లో కరోనా నిబంధనలు పాటించాలని సూచించింది.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో కొత్తగా 3 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. వీటితో కలిపి మొత్తం కేసుల సంఖ్య 41కి చేరుకుంది. ఒమిక్రాన్ వ్యాప్తి నేపథ్యంలో తెలంగాణ సర్కార్ ఇప్పటికే అప్రమత్తమైంది. న్యూ ఇయర్ వేడుకలపై ఆంక్షలు విధించింది. డిసెంబర్ 31 నుంచి జనవరి 2 వరకు బహిరంగ సభలు, ర్యాలీలపై నిషేధం విధించింది. ఇక న్యూ ఇయర్ వేడుకల్లో కరోనా నిబంధనలు పాటించాలని సూచించింది.
- Tags
- cases
Next Story






