కాలి బూడిదైన రూ.3లక్షల నగదు

by Vemula.Srinu Prasad |

<p>దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లా బనగానపల్లె మండలం తమ్మళ్లపల్లిలో గ్యాస్ సిలిండర్ పేలి అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో పూరి గుడిసె కాలిపోవడంతో పాటు రూ.3లక్షల నగదు కాలి బూడిదైంది. ప్రమాదం జరిగిన సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ప్రాణాపాయం తప్పింది. అవసరాల కోసం తెచ్చిన నగదు కాలిపోవడంతో బాధితులు బోరున విలపిస్తున్నారు. ప్రభుత్వం ఆదుకోవాలని మొర పెట్టుకుంటున్నారు.</p>

కాలి బూడిదైన రూ.3లక్షల నగదు
X

దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లా బనగానపల్లె మండలం తమ్మళ్లపల్లిలో గ్యాస్ సిలిండర్ పేలి అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో పూరి గుడిసె కాలిపోవడంతో పాటు రూ.3లక్షల నగదు కాలి బూడిదైంది. ప్రమాదం జరిగిన సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ప్రాణాపాయం తప్పింది. అవసరాల కోసం తెచ్చిన నగదు కాలిపోవడంతో బాధితులు బోరున విలపిస్తున్నారు. ప్రభుత్వం ఆదుకోవాలని మొర పెట్టుకుంటున్నారు.

Next Story