- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
హై స్పీడ్‌లో కారును ఢీకొన్న లారీ.. ముగ్గురు మృతి.. ఒళ్లు గగుర్పొడిచే వీడియో
by Batti.Sumithra |
<p>దిశ, వెబ్‌డెస్క్ : మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ముంబై భోర్‌ఘాట్‌లోని ముంబై-పూణే జాతీయ రహదారిపై ఓ లారీ అతి వేగంగా వచ్చి కారు ఢీకొట్టింది. ఈ ప్రమాద ఘటనలో కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు వ్యక్తులు అక్కడిక్కడే మృతి చెందారు. మరణించిన వారిలో నాలుగేళ్ల బాలుడు ఉండటం మరింత విషాదాన్ని నింపింది. లారీ వేగంగా ఢీకొనడంతో ప్రమాదంలో కారు నుజ్జునుజ్జయింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సీసీటీవీలో రికార్డయ్యాయి. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్ : మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ముంబై భోర్‌ఘాట్‌లోని ముంబై-పూణే జాతీయ రహదారిపై ఓ లారీ అతి వేగంగా వచ్చి కారు ఢీకొట్టింది. ఈ ప్రమాద ఘటనలో కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు వ్యక్తులు అక్కడిక్కడే మృతి చెందారు. మరణించిన వారిలో నాలుగేళ్ల బాలుడు ఉండటం మరింత విషాదాన్ని నింపింది. లారీ వేగంగా ఢీకొనడంతో ప్రమాదంలో కారు నుజ్జునుజ్జయింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సీసీటీవీలో రికార్డయ్యాయి. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Deadly , accident on Mumbai Pune Express way..#Driveslow pic.twitter.com/xz8oR4rTYR
— Sonu Kanojia (@NNsonukanojia) July 3, 2021
Next Story






