ఏపీలో మూడు జిల్లాలు లాక్ డౌన్

by Vemula.Srinu Prasad |

<p>ఆంధ్రప్రదేశ్‌లో మూడు జిల్లాలు లాక్ డౌన్‌ను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా కరోనా ప్రభావం ఉన్న 75 జిల్లాల్లో లాక్ డౌన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ 75 జిల్లాల్లో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన మూడు జిల్లాలు ఉన్నాయి. విశాఖపట్టణం, ప్రకాశం, కృష్ణా జిల్లాల్లో లాక్ డౌన్ ప్రకటించింది. ఈ జిల్లాల్లోని ప్రజలు అత్యవసర పనులకు మినహా ఇతర కార్యక్రమాలన్నీ బంద్ కానున్నాయి. ఈ జిల్లాలకు ఇతర జిల్లాలతో సంబంధాలు ఇంచుమించుగా నిరోధించబడతాయి. ఈ జిల్లాలను [&hellip;]</p>

ఏపీలో మూడు జిల్లాలు లాక్ డౌన్
X

ఆంధ్రప్రదేశ్‌లో మూడు జిల్లాలు లాక్ డౌన్‌ను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా కరోనా ప్రభావం ఉన్న 75 జిల్లాల్లో లాక్ డౌన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ 75 జిల్లాల్లో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన మూడు జిల్లాలు ఉన్నాయి. విశాఖపట్టణం, ప్రకాశం, కృష్ణా జిల్లాల్లో లాక్ డౌన్ ప్రకటించింది. ఈ జిల్లాల్లోని ప్రజలు అత్యవసర పనులకు మినహా ఇతర కార్యక్రమాలన్నీ బంద్ కానున్నాయి. ఈ జిల్లాలకు ఇతర జిల్లాలతో సంబంధాలు ఇంచుమించుగా నిరోధించబడతాయి. ఈ జిల్లాలను అష్టదిగ్బంధనం చేయనున్నారు. ఈ నెల 31 వరకు ఈ జిల్లాల వాసులంతా ఇళ్లకు పరిమితం కావాల్సి ఉంటుంది.

Tags: lock down, ap ,3 districts lock down

Next Story