- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఇల్లు పైకప్పు కూలి తల్లీకూతుర్లు మృతి
<p>దిశ, వెబ్ డెస్క్: మహబూబ్‌నగర్ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ఇంటి పైకప్పు కూలి ముగ్గురు మృత్యువాతపడ్డారు. మృతుల్లో తల్లి, ఇద్దరు కూతుర్లు ఉన్నారు. నిద్రిస్తున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. దీంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. వివరాల్లోకి వెళితే.. జిల్లాలోని గండీడ్ మండలం పగిడ్యాలలో ఓ ఇంటి పైకప్పు కూలింది. ఈ ప్రమాదంలో తల్లి, ఇద్దరు కుమార్తెలు మృతి చెందారు. మృతులు నిద్రిస్తున్న సమయంలో ఈ ప్రమాదం సంభవించింది. విషయం తెలుసుకున్న పోలీసులు […]</p>

X
దిశ, వెబ్ డెస్క్: మహబూబ్‌నగర్ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ఇంటి పైకప్పు కూలి ముగ్గురు మృత్యువాతపడ్డారు. మృతుల్లో తల్లి, ఇద్దరు కూతుర్లు ఉన్నారు. నిద్రిస్తున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. దీంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
వివరాల్లోకి వెళితే.. జిల్లాలోని గండీడ్ మండలం పగిడ్యాలలో ఓ ఇంటి పైకప్పు కూలింది. ఈ ప్రమాదంలో తల్లి, ఇద్దరు కుమార్తెలు మృతి చెందారు. మృతులు నిద్రిస్తున్న సమయంలో ఈ ప్రమాదం సంభవించింది. విషయం తెలుసుకున్న పోలీసులు శిథిలాల నుంచి మృతదేహాలను బయటకుతీశారు. మృతులను శరణమ్మ, వైశాలి, భవానిగా గుర్తించారు.
Next Story






