- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
డ్రగ్స్‌కేసు.. ఆ ముగ్గురికి బెయిల్ నిరాకరణ
by Batti.Sumithra |
<p>దిశ, వెబ్‌డెస్క్ : కన్నడ సినీ ఇండస్ట్రీలో డ్రగ్స్ వాడకం కలకలం రేపిన విషయం తెలిసిందే. ఇందులో ఇరుకున్న ముగ్గురు నటీనటులు సంజనా, రాగిణి ద్వివేది, రాహుల్‌కు కోర్టు షాకిచ్చింది. బెయిల్ మంజూరు చేయాలంటూ వారు వేసిన పిటీషన్‌ను కోర్టు తోసిపుచ్చింది. అయితే, ఈ కేసులో ఇటీవల ప్రముఖ కన్నడ యాంకర్ అనుశ్రీకి కూడా మంగళూరు సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ అధికారులు వాట్సాప్ ద్వారా నోటీసులు జారీ చేశారు. అందులో పేర్కొన్న సమయానికి విచారణకు హాజరు కావాలని […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్ : కన్నడ సినీ ఇండస్ట్రీలో డ్రగ్స్ వాడకం కలకలం రేపిన విషయం తెలిసిందే. ఇందులో ఇరుకున్న ముగ్గురు నటీనటులు సంజనా, రాగిణి ద్వివేది, రాహుల్‌కు కోర్టు షాకిచ్చింది. బెయిల్ మంజూరు చేయాలంటూ వారు వేసిన పిటీషన్‌ను కోర్టు తోసిపుచ్చింది.
అయితే, ఈ కేసులో ఇటీవల ప్రముఖ కన్నడ యాంకర్ అనుశ్రీకి కూడా మంగళూరు సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ అధికారులు వాట్సాప్ ద్వారా నోటీసులు జారీ చేశారు. అందులో పేర్కొన్న సమయానికి విచారణకు హాజరు కావాలని ఆమెకు సూచించారు.
Next Story






