- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నిజామాబాద్‌లో మరో మూడు కరోనా కేసులు
by B.Srinivas |
<p>దిశ, నిజామాబాద్: నిజామాబాద్ జిల్లాలో గురువారం మరో మూడు కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్టు కలెక్టర్ నారాయణరెడ్డి వెల్లడించారు. ఈ కేసులు కూడా ఢిల్లీ మర్కజ్ ప్రార్థనలకు వెళ్లి వచ్చిన కరోనా పాజిటివ్ వ్యక్తుల కుటుంబ సభ్యులవేనని చెప్పారు. ఈ రోజు 60 శాంపిల్స్‌కు సంబంధించిన రిపోర్టులు రాగా, అందులో 57 నెగిటివ్, 3 పాజిటివ్ వచ్చాయని, మరో ముగ్గురి రిపోర్టులు రావాల్సి ఉందని కలెక్టర్ తెలిపారు. Tags: carona, lockdown, collecter narayana reddy, 3carona […]</p>
దిశ, నిజామాబాద్: నిజామాబాద్ జిల్లాలో గురువారం మరో మూడు కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్టు కలెక్టర్ నారాయణరెడ్డి వెల్లడించారు. ఈ కేసులు కూడా ఢిల్లీ మర్కజ్ ప్రార్థనలకు వెళ్లి వచ్చిన కరోనా పాజిటివ్ వ్యక్తుల కుటుంబ సభ్యులవేనని చెప్పారు. ఈ రోజు 60 శాంపిల్స్‌కు సంబంధించిన రిపోర్టులు రాగా, అందులో 57 నెగిటివ్, 3 పాజిటివ్ వచ్చాయని, మరో ముగ్గురి రిపోర్టులు రావాల్సి ఉందని కలెక్టర్ తెలిపారు.
Tags: carona, lockdown, collecter narayana reddy, 3carona positve
Next Story






