- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పోలీసులకు షాకిచ్చిన అనుమానాస్పద ట్రక్.. వామ్మో అన్ని టీకాలా..!
by Shamantha N |
<p>దిశ, వెబ్‌డెస్క్ : దేశవ్యాప్తంగా కరోనా కేసులు విజృంభిస్తున్న సమయంలో కొన్ని రాష్ట్రాలు తీవ్రమైన వ్యాక్సిన్ కొరత ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే మధ్యప్రదేశ్ రాష్ట్రం నర్సింగాపూర్ రోడ్డుపైన గల ట్రక్కులో 2లక్షలకు పైగా కోవాగ్జిన్ టీకాలు లభ్యమయ్యాయి. కరేలి ప్రాంతంలో రోడ్డుపై అనుమానాస్పదంగా ట్రక్కు ఆగి ఉండటంతో పోలీసులకు స్థానికులు సమాచారం అందించారు. ట్రక్కును తెరిచి చూడగా అందులో 2.40లక్షల కోవాగ్జిన్ టీకాలు కనిపించడంతో తొలుత పోలీసులు షాక్‌కు గురయ్యారు. వెంటనే దర్యాప్తు ప్రారంభించిన […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్ : దేశవ్యాప్తంగా కరోనా కేసులు విజృంభిస్తున్న సమయంలో కొన్ని రాష్ట్రాలు తీవ్రమైన వ్యాక్సిన్ కొరత ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే మధ్యప్రదేశ్ రాష్ట్రం నర్సింగాపూర్ రోడ్డుపైన గల ట్రక్కులో 2లక్షలకు పైగా కోవాగ్జిన్ టీకాలు లభ్యమయ్యాయి.
కరేలి ప్రాంతంలో రోడ్డుపై అనుమానాస్పదంగా ట్రక్కు ఆగి ఉండటంతో పోలీసులకు స్థానికులు సమాచారం అందించారు. ట్రక్కును తెరిచి చూడగా అందులో 2.40లక్షల కోవాగ్జిన్ టీకాలు కనిపించడంతో తొలుత పోలీసులు షాక్‌కు గురయ్యారు. వెంటనే దర్యాప్తు ప్రారంభించిన అధికారులు ఆ ట్రక్కును ఎవరు తీసుకొచ్చి ఇక్కడ పార్క్ చేసి ఉంటారనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.
Next Story






