- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
తెలంగాణలో తగ్గుముఖం పట్టిన కరోనా
<p>దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో కరోనా మహమ్మారి తగ్గుముఖం పట్టింది. గత 24 గంటల్లో తాజాగా 298 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. శుక్రవారం ఒక్కరోజే ఇద్దరు మృతి చెందారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 2,89,433కి చేరింది. ఇప్పటివరకు 1,563 మంది మరణించారు. రాష్ట్రంలో ప్రస్తుతం 4,822 యాక్టివ్ కేసులు ఉండగా.. కరోనా నుంచి కోలుకుని 2,83,048 మంది డిశ్చార్జ్ అయినట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ హెల్త్ బులెటిన్ విడుదల చేసింది.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో కరోనా మహమ్మారి తగ్గుముఖం పట్టింది. గత 24 గంటల్లో తాజాగా 298 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. శుక్రవారం ఒక్కరోజే ఇద్దరు మృతి చెందారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 2,89,433కి చేరింది. ఇప్పటివరకు 1,563 మంది మరణించారు. రాష్ట్రంలో ప్రస్తుతం 4,822 యాక్టివ్ కేసులు ఉండగా.. కరోనా నుంచి కోలుకుని 2,83,048 మంది డిశ్చార్జ్ అయినట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ హెల్త్ బులెటిన్ విడుదల చేసింది.
Next Story






