- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బర్త్ డే పార్టీ జరుగుతుండగా 29 మంది మృతి
by Vadlamudi Anukaran |
<p>దిశ, వెబ్ డెస్క్: ఓ రెస్టారెంట్ భవనం కూలి 29 మంది మృత్యువాతపడ్డారు. 80 మంది వరకు గాయలయ్యాయి. ఈ ఘటన చైనాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. శాంషీ ప్రావిన్సులోని ఓ ప్రాంతంలో ఉన్న రెస్టారెంట్ భవనం కూలింది. విషయం తెలిసిన వెంటనే అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. శిథిలాల కింద నుంచి 29 మంది మృతదేహాలు, గాయాలపాలైన సుమారు 80 మందిని వెలికితీశారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశమున్నట్లు తెలిసింది. అయితే, బర్తే […]</p>

X
దిశ, వెబ్ డెస్క్: ఓ రెస్టారెంట్ భవనం కూలి 29 మంది మృత్యువాతపడ్డారు. 80 మంది వరకు గాయలయ్యాయి. ఈ ఘటన చైనాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. శాంషీ ప్రావిన్సులోని ఓ ప్రాంతంలో ఉన్న రెస్టారెంట్ భవనం కూలింది. విషయం తెలిసిన వెంటనే అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. శిథిలాల కింద నుంచి 29 మంది మృతదేహాలు, గాయాలపాలైన సుమారు 80 మందిని వెలికితీశారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశమున్నట్లు తెలిసింది. అయితే, బర్తే డే పార్టీ జరుగుతుండగా ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు సమాచారం.
Next Story






