- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
29 మంది క్రికెట్ బుకీల అరెస్టు
<p>దిశ, వెబ్ డెస్క్: ఐపీఎల్ కారణంగా కృష్ణా జిల్లాలో బెట్టింగ్ రాయుళ్లు ఎక్కువ ఐపోతున్నారు. ఈ నేపథ్యంలో విస్సన్నపేట మండలం కొర్రతండాలో క్రికెట్ బుకీల పై పోలీసులు దాడులు నిర్వహించారు. 29 మందిని అదుపులోకి తీసుకొని, ఒక టీవీ, సెల్ ఫోన్, 2000/-రూ స్వాధీనం చేసుకున్నారు. ఎవరైనా క్రికెట్ బెట్టింగ్ లకు పాల్పడితే వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేసి రౌడీషీట్లు తెరుస్తామని ఎస్సై లక్ష్మణ్ హెచ్చరించారు.</p>

X
దిశ, వెబ్ డెస్క్: ఐపీఎల్ కారణంగా కృష్ణా జిల్లాలో బెట్టింగ్ రాయుళ్లు ఎక్కువ ఐపోతున్నారు. ఈ నేపథ్యంలో విస్సన్నపేట మండలం కొర్రతండాలో క్రికెట్ బుకీల పై పోలీసులు దాడులు నిర్వహించారు. 29 మందిని అదుపులోకి తీసుకొని, ఒక టీవీ, సెల్ ఫోన్, 2000/-రూ స్వాధీనం చేసుకున్నారు. ఎవరైనా క్రికెట్ బెట్టింగ్ లకు పాల్పడితే వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేసి రౌడీషీట్లు తెరుస్తామని ఎస్సై లక్ష్మణ్ హెచ్చరించారు.
Next Story






