- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- వైరల్
2 లక్షల చేరువలో ప్రపంచ కరోనా మృతులు
by vinod kumar |
![2 లక్షల చేరువలో ప్రపంచ కరోనా మృతులు 2 లక్షల చేరువలో ప్రపంచ కరోనా మృతులు](https://www.dishadaily.com/wp-content/uploads/2020/04/Coronavirus-4.jpg)
X
ప్రపంచవ్యాప్తంగా కరోనా కల్లోలం సృష్టిస్తోంది. రోజు రోజుకు పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటి వరకు 27,14,995 కేసులు నమోదయ్యాయి. ఈ వైరస్ రక్కసి ధాటికి 1,90,397 మంది మృత్యువాతపడ్డారు. ఇక వైరస్ బారిన పడి కోలుకున్నవారు 7,44,961 మంది. ప్రపంచంలో అమెరికాలోనే అత్యధిక కేసులు, మరణాలు నమోదయ్యాయి. ఇప్పటి వరకు 8.70 లక్షల మందికి వైరస్ సోకగా, మరణాలు 50 వేలకు చేరువయ్యాయి. స్పెయిన్‌లో 2.13 లక్షల మందికి వైరస్ సోకింది. 22,157 మందికి పైగా మృత్యువాత పడ్డారు. ఇక పాకిస్తాన్‌లోనూ కరోనా విజృంభిస్తోంది. 11,057 పాజిటివ్ కేసులు నమోదవ్వగా… 235 మంది చనిపోయారు.
Tags: carona, world wide, 27 laks positive cases, america, spain
Advertisement
Next Story