- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఇరాన్‌లో నాటుసారాకు 27 మంది బలి
<p>కరోనా వైరస్ ఇరాన్‌ను అతలాకుతలం చేస్తోంది. మద్యం తాగితే కరోనా తగ్గిపోతుందంటూ వదంతులతో నాటుసారా తాగి 27 మంది మృతి చెందారు. మరో 218 మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వీరంతా ప్రస్తుతం హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నారు. సోమవారం ఒక్కరోజే కరోనా వైరస్‌తో 43 మంది మృతి చెందగా మృతుల సంఖ్య 237 కు చేరింది. మరో 7వేల మందికి కరోనా వైరస్ సోకింది. Tags: iran, alcohol, corona, world news</p>

X
కరోనా వైరస్ ఇరాన్‌ను అతలాకుతలం చేస్తోంది. మద్యం తాగితే కరోనా తగ్గిపోతుందంటూ వదంతులతో నాటుసారా తాగి 27 మంది మృతి చెందారు. మరో 218 మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వీరంతా ప్రస్తుతం హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నారు. సోమవారం ఒక్కరోజే కరోనా వైరస్‌తో 43 మంది మృతి చెందగా మృతుల సంఖ్య 237 కు చేరింది. మరో 7వేల మందికి కరోనా వైరస్ సోకింది.
Tags: iran, alcohol, corona, world news
Next Story






