- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
27 మంది పేకాట రాయుళ్లు అరెస్టు
<p>దిశ, క్రైమ్ బ్యూరో: సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో బాలానగర్ ఎస్ఓటీ పోలీసులు శనివారం రాత్రి ఓ పేకాట స్థావరంపై దాడి చేసి, 27 మంది పేకాట రాయుళ్లను పట్టుకున్నారు. విశ్వసనీయ సమాచారం అందుకున్న బాలానగర్ స్పెషల్ ఆపరేషన్ టీమ్ (ఎస్ఓటీ) అధికారులు పేకాట స్థావరంపై దాడి చేశారు. వారి నుంచి రూ.1.53 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. తదుపరి దర్యాప్తు నిమిత్తం నిందితులను బాలానగర్ ఎస్ఓటీ పోలీసులు మేడ్చల్ పోలీస్ స్టేషన్‌కు అప్పగించారు. కేసు నమోదు చేసుకుని […]</p>

X
దిశ, క్రైమ్ బ్యూరో: సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో బాలానగర్ ఎస్ఓటీ పోలీసులు శనివారం రాత్రి ఓ పేకాట స్థావరంపై దాడి చేసి, 27 మంది పేకాట రాయుళ్లను పట్టుకున్నారు. విశ్వసనీయ సమాచారం అందుకున్న బాలానగర్ స్పెషల్ ఆపరేషన్ టీమ్ (ఎస్ఓటీ) అధికారులు పేకాట స్థావరంపై దాడి చేశారు. వారి నుంచి రూ.1.53 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. తదుపరి దర్యాప్తు నిమిత్తం నిందితులను బాలానగర్ ఎస్ఓటీ పోలీసులు మేడ్చల్ పోలీస్ స్టేషన్‌కు అప్పగించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు మేడ్చల్ సీఐ ప్రవీణ్ రెడ్డి తెలిపారు.
Next Story






