- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మెట్రోలో 26వేల మంది ప్రయాణం
by Shyam |
<p>దిశ, న్యూస్‌బ్యూరో: హైదరాబాద్ నగరంలో నాగోల్ – రాయదుర్గం మార్గంలోనూ మెట్రో రైలు మంగళవారం రాకపోకలు సాగించింది. సోమవారం మియాపూర్- ఎల్‌బీనగర్ మార్గంలో మెట్రో 19వేల మంది ప్రయాణికులను తమ గమ్యస్థానాలకు చేరవేసింది తెలిసినదే. అయితే, మంగళవారం నాగోల్ నుంచి రాయదుర్గం వరకు నడిచిన మార్గంలో మొత్తం ప్రయాణికులు 9వేల మంది రాకపోకలు సాగించారు. మియాపూర్-ఎల్‌బీనగర్‌కు మొత్తం 17వేల మంది ప్రయాణించారు. మొత్తం రెండు కారిడార్లలో 26వేల మంది ప్రయాణం సాగించారు. 240 ట్రిప్పులుగా రైళ్ళు నడిచాయి. […]</p>

X
దిశ, న్యూస్‌బ్యూరో: హైదరాబాద్ నగరంలో నాగోల్ – రాయదుర్గం మార్గంలోనూ మెట్రో రైలు మంగళవారం రాకపోకలు సాగించింది. సోమవారం మియాపూర్- ఎల్‌బీనగర్ మార్గంలో మెట్రో 19వేల మంది ప్రయాణికులను తమ గమ్యస్థానాలకు చేరవేసింది తెలిసినదే. అయితే, మంగళవారం నాగోల్ నుంచి రాయదుర్గం వరకు నడిచిన మార్గంలో మొత్తం ప్రయాణికులు 9వేల మంది రాకపోకలు సాగించారు. మియాపూర్-ఎల్‌బీనగర్‌కు మొత్తం 17వేల మంది ప్రయాణించారు. మొత్తం రెండు కారిడార్లలో 26వేల మంది ప్రయాణం సాగించారు. 240 ట్రిప్పులుగా రైళ్ళు నడిచాయి. ప్రతి 5నిమిషాలకు మెట్రో సౌకర్యం అందించింది సంస్థ.
Next Story






