4 రోజుల తర్వాత బావిలో శవమై…

by Vemula.Srinu Prasad |   (  Updated:2020-09-28 01:22:24  IST  )

<p>దిశ, వెబ్ డెస్క్: చిత్తూరు జిల్లాలో 25 ఏళ్ళ యువకుడు అనుమానాస్పద రీతిలో మృతి చెందాడు. ఎస్ ఆర్ పురం మండలం, పాతపాలెంలో ఈ ఘటన వెలుగు చూసింది. నాలుగురోజులు క్రితం కనిపించకుండా పోయిన తిరుమల, బావిలో శవమై కనిపించాడు. తిరుమల మృతిపై బంధువులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. కుటుంబసభ్యుల ఫిర్యాదుతో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.</p>

4 రోజుల తర్వాత బావిలో శవమై…
X

దిశ, వెబ్ డెస్క్: చిత్తూరు జిల్లాలో 25 ఏళ్ళ యువకుడు అనుమానాస్పద రీతిలో మృతి చెందాడు. ఎస్ ఆర్ పురం మండలం, పాతపాలెంలో ఈ ఘటన వెలుగు చూసింది. నాలుగురోజులు క్రితం కనిపించకుండా పోయిన తిరుమల, బావిలో శవమై కనిపించాడు. తిరుమల మృతిపై బంధువులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. కుటుంబసభ్యుల ఫిర్యాదుతో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

Next Story