- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బ్రిటన్ నుంచి వచ్చిన 25 మందికి పాజిటివ్
by Shamantha N |
<p>దిశ, వెబ్‌డెస్క్: భారత్‌లో కరోనా కొత్త వైరస్ స్ట్రెయిన్ కలకలం రేపుతోంది. బ్రిటన్ నుంచి వచ్చిన వారిలో 25 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. కాగా, బ్రిటన్ నుంచి తెలంగాణకు వచ్చిన ఇద్దరికి కరోనా పాజిటివ్ తేలింది. కొత్త వైరస్ నిర్ధారణ కోసం అధికారులు పుణెకు నమూనాలు పంపారు. గత రెండు వారాల్లో బ్రిటన్ నుంచి భారత్‌కు 1,500 మంది వచ్చారు. బ్రిటన్ నుంచి వచ్చిన వారందరికీ ప్రభుత్వం కరోనా పరీక్షలు నిర్వహించనుంది.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: భారత్‌లో కరోనా కొత్త వైరస్ స్ట్రెయిన్ కలకలం రేపుతోంది. బ్రిటన్ నుంచి వచ్చిన వారిలో 25 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. కాగా, బ్రిటన్ నుంచి తెలంగాణకు వచ్చిన ఇద్దరికి కరోనా పాజిటివ్ తేలింది. కొత్త వైరస్ నిర్ధారణ కోసం అధికారులు పుణెకు నమూనాలు పంపారు. గత రెండు వారాల్లో బ్రిటన్ నుంచి భారత్‌కు 1,500 మంది వచ్చారు. బ్రిటన్ నుంచి వచ్చిన వారందరికీ ప్రభుత్వం కరోనా పరీక్షలు నిర్వహించనుంది.
Next Story






