- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
జీహెచ్ఎంసీ ప్రజలకు గుడ్‌న్యూస్
by Shyam |
<p>దిశ, వెబ్ డెస్క్: జీహెచ్ఎంసీ ప్రజలకు ఓ శుభవార్త. జీహెచ్ఎంసీ పరిధిలో నేడు కొత్తగా 25 బస్తీ దవాఖానాలు ప్రారంభంకానున్నాయి. ఈ దవాఖానాలను డిప్యూటీ స్పీకర్ పద్మారావు, మంత్రులు మహమూద్ అలీ, కేటీఆర్, సబిత, తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమంలో పలువురు నేతలు, అధికారులు పాల్గొననున్నారు. కాగా, ఇప్పటికే గ్రేటర్ పరిధిలో 170 బస్తీ దవాఖానాల ద్వారా వైద్య సేవలందిస్తున్న విషయం తెలిసిందే. జీహెచ్ఎంసీ పరిధిలో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని, వైద్యసేవలు […]</p>

X
దిశ, వెబ్ డెస్క్: జీహెచ్ఎంసీ ప్రజలకు ఓ శుభవార్త. జీహెచ్ఎంసీ పరిధిలో నేడు కొత్తగా 25 బస్తీ దవాఖానాలు ప్రారంభంకానున్నాయి. ఈ దవాఖానాలను డిప్యూటీ స్పీకర్ పద్మారావు, మంత్రులు మహమూద్ అలీ, కేటీఆర్, సబిత, తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమంలో పలువురు నేతలు, అధికారులు పాల్గొననున్నారు. కాగా, ఇప్పటికే గ్రేటర్ పరిధిలో 170 బస్తీ దవాఖానాల ద్వారా వైద్య సేవలందిస్తున్న విషయం తెలిసిందే. జీహెచ్ఎంసీ పరిధిలో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని, వైద్యసేవలు అందుబాటులో ఉండాలని ఈ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే.
Next Story






