- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కరోనాతో 25 మంది పోలీసులు మృతి..
<p>దిశ, వెబ్‌డెస్క్ : దేశంలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. దేశంలో తొలికేసు నమోదు అయిన నాటి నుండి ఫ్రంట్ లైన్ వారియర్స్‌గా ఉన్న పోలీసులు కరోనా బారినపడుతూనే ఉన్నారు. ఇక దేశ రాజధాని ఢిల్లీలో కరోనా బారినపడుతున్న పోలీసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. గడిచిన 55 రోజుల్లో కరోనాతో 25 మంది పోలీసులు మృతి చెందినట్టు పోలీసు ఉన్నతాధికారులు వెల్లడించారు. మార్చి 11వ తేదీ నుంచి ఈరోజు వరకు 4,200 మంది పోలీసులు కరోనా బారినపడినట్టు అధికారులు […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్ : దేశంలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. దేశంలో తొలికేసు నమోదు అయిన నాటి నుండి ఫ్రంట్ లైన్ వారియర్స్‌గా ఉన్న పోలీసులు కరోనా బారినపడుతూనే ఉన్నారు. ఇక దేశ రాజధాని ఢిల్లీలో కరోనా బారినపడుతున్న పోలీసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. గడిచిన 55 రోజుల్లో కరోనాతో 25 మంది పోలీసులు మృతి చెందినట్టు పోలీసు ఉన్నతాధికారులు వెల్లడించారు.
మార్చి 11వ తేదీ నుంచి ఈరోజు వరకు 4,200 మంది పోలీసులు కరోనా బారినపడినట్టు అధికారులు తెలిపారు. కరోనా సెకండ్ వేవ్ కారణంగా కరోనా బారినపడుతున్న పోలీసుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉన్నట్టు ఉన్నతాధికారులు చెబుతున్నారు.
Next Story






