భారత్‌లో విజృంభిస్తున్న కరోనా

by Shamantha N |

<p>దిశ, వెబ్‌డెస్క్: భారత్‌లో గ‌త 24 గంట‌ల్లో తాజాగా 24,712 క‌రోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. బుధవారం ఒక్కరోజే 312 మంది మృతి చెందారు. దీంతో దేశంలో నమోదైన కరోనా కేసుల సంఖ్య 1,01,23,778కి చేరింది. ఇప్పటివరకు 1,46,756 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో దేశవ్యాప్తంగా యాక్టివ్ గా 2,83,849 కేసులు ఉండగా.. కరోనా నుంచి కోలుకుని 96,93,173 మంది డిశ్చార్జ్ అయినట్లు కేంద్ర వైద్యారోగ్య శాఖ హెల్త్ బులెటిన్ విడుదల చేసింది.</p>

భారత్‌లో విజృంభిస్తున్న కరోనా
X

దిశ, వెబ్‌డెస్క్: భారత్‌లో గ‌త 24 గంట‌ల్లో తాజాగా 24,712 క‌రోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. బుధవారం ఒక్కరోజే 312 మంది మృతి చెందారు. దీంతో దేశంలో నమోదైన కరోనా కేసుల సంఖ్య 1,01,23,778కి చేరింది. ఇప్పటివరకు 1,46,756 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో దేశవ్యాప్తంగా యాక్టివ్ గా 2,83,849 కేసులు ఉండగా.. కరోనా నుంచి కోలుకుని 96,93,173 మంది డిశ్చార్జ్ అయినట్లు కేంద్ర వైద్యారోగ్య శాఖ హెల్త్ బులెటిన్ విడుదల చేసింది.

Next Story