- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఏపీలో కరోనా రికార్డు @ 2,432
<p>దిశ, వెబ్ డెస్క్: ఏపీలో తాజాగా రికార్డు స్థాయిలో కరోనా కేసులు నమోదయ్యాయి.గడచిన 24గంటల వ్యవధిలో 2,432 పాజిటివ్ కేసులు నిర్దారణ కాగా, 44 మంది చికిత్స పొందుతూ మృతిచెందారు. రాష్ట్రవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 35,451కి చేరింది. ఇప్పటివరకు 18,378 మంది కరోనా బారి నుంచి కోలుకుని డిశ్చార్జి అయ్యారు. ప్రస్తుతం రాష్ట్రంలో 16,621 మంది కరోనాతో చికిత్స పొందుతున్నారు. తాజాగా నమోదైన కరోనా మరణాలతో ఆ సంఖ్య ఇప్పటివరకు 452కు చేరింది.</p>

X
దిశ, వెబ్ డెస్క్: ఏపీలో తాజాగా రికార్డు స్థాయిలో కరోనా కేసులు నమోదయ్యాయి.గడచిన 24గంటల వ్యవధిలో 2,432 పాజిటివ్ కేసులు నిర్దారణ కాగా, 44 మంది చికిత్స పొందుతూ మృతిచెందారు. రాష్ట్రవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 35,451కి చేరింది. ఇప్పటివరకు 18,378 మంది కరోనా బారి నుంచి కోలుకుని డిశ్చార్జి అయ్యారు. ప్రస్తుతం రాష్ట్రంలో 16,621 మంది కరోనాతో చికిత్స పొందుతున్నారు. తాజాగా నమోదైన కరోనా మరణాలతో ఆ సంఖ్య ఇప్పటివరకు 452కు చేరింది.
Next Story






