- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఒక్కసారిగా కాల్పులు.. 24 మంది మృతి
by B.Srinivas |
<p>దిశ, వెబ్ డెస్క్: మెక్సికోలో దుండగులు జరిపిన కాల్పుల్లో 24 మంది మృతి చెందారు. వివరాల్లోకి వెళితే.. ఇరపాటో నగరంలోని మాదక ద్రవ్యాల బాధితుల పునరావాస కేంద్రంలో దుండగులు ఒక్కసారిగా చొరబడ్డారు. అనంతరం వారు కాల్పులకు తెగబడ్డారు. ఈ కాల్పుల్లో 24 మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.</p>

X
దిశ, వెబ్ డెస్క్: మెక్సికోలో దుండగులు జరిపిన కాల్పుల్లో 24 మంది మృతి చెందారు. వివరాల్లోకి వెళితే.. ఇరపాటో నగరంలోని మాదక ద్రవ్యాల బాధితుల పునరావాస కేంద్రంలో దుండగులు ఒక్కసారిగా చొరబడ్డారు. అనంతరం వారు కాల్పులకు తెగబడ్డారు. ఈ కాల్పుల్లో 24 మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.
Next Story






