భారత్‌లో తాజాగా 23,950 కరోనా కేసులు

by Shamantha N |

<p>దిశ, వెబ్‌డెస్క్: భారత్‌లో కరోనా వైరస్ విజృంభిస్తుంది. తాజాగా గత 24 గంటల్లో 23,950 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మంగళవారం ఒక్కరోజే 333 మంది మృతి చెందారు. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా నమోదైన కరోనా కేసుల సంఖ్య 1,00,99,066 కి చేరింది. ఇప్పటివరకు కరోనాతో 1,46,444 మంది ప్రాణాలు కోల్పోయారు. దేశంలో ప్రస్తుతం 2,89,240 యాక్టివ్ కేసులు ఉండగా.. కరోనా నుంచి కోలుకుని 96,63,382 మంది డిశ్చార్జ్ అయినట్లు కేంద్ర వైద్యారోగ్య శాఖ హెల్త్ బులెటిన్ విడుదల [&hellip;]</p>

భారత్‌లో తాజాగా 23,950 కరోనా కేసులు
X

దిశ, వెబ్‌డెస్క్: భారత్‌లో కరోనా వైరస్ విజృంభిస్తుంది. తాజాగా గత 24 గంటల్లో 23,950 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మంగళవారం ఒక్కరోజే 333 మంది మృతి చెందారు. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా నమోదైన కరోనా కేసుల సంఖ్య 1,00,99,066 కి చేరింది. ఇప్పటివరకు కరోనాతో 1,46,444 మంది ప్రాణాలు కోల్పోయారు. దేశంలో ప్రస్తుతం 2,89,240 యాక్టివ్ కేసులు ఉండగా.. కరోనా నుంచి కోలుకుని 96,63,382 మంది డిశ్చార్జ్ అయినట్లు కేంద్ర వైద్యారోగ్య శాఖ హెల్త్ బులెటిన్ విడుదల చేసింది.

Next Story