- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
236కు చేరిన కరోనా బాధితులు
by Shamantha N |
<p>మనదేశంలో కరోనా వైరస్ ప్రభావం తీవ్రమవుతోంది. శుక్రవారం ఒక్క రోజే కొత్తగా 50 కేసులు నమోదు అయ్యాయి. దీంతో దేశవ్యాప్తంగా బాధితుల సంఖ్య 236కు చేరింది. మహారాష్ట్ర, కేరళలో దీని ప్రభావం అధికంగా ఉంది. పలు రాష్ట్రాల్లో నమోదైన కరోనా పాజిటివ్ కేసుల వివరాలు ఇలా ఉన్నాయి. మహారాష్ట్ర 52, కేరళ 37, యూపీ 23, తెలంగాణ 19, ఢిల్లీ 17 రాజస్థాన్ 17, హర్యానా 17, కర్నాటక 15, లడఖ్ 10, గుజారాత్ 5, ఏపీ […]</p>

X
మనదేశంలో కరోనా వైరస్ ప్రభావం తీవ్రమవుతోంది. శుక్రవారం ఒక్క రోజే కొత్తగా 50 కేసులు నమోదు అయ్యాయి. దీంతో దేశవ్యాప్తంగా బాధితుల సంఖ్య 236కు చేరింది. మహారాష్ట్ర, కేరళలో దీని ప్రభావం అధికంగా ఉంది. పలు రాష్ట్రాల్లో నమోదైన కరోనా పాజిటివ్ కేసుల వివరాలు ఇలా ఉన్నాయి. మహారాష్ట్ర 52, కేరళ 37, యూపీ 23, తెలంగాణ 19, ఢిల్లీ 17 రాజస్థాన్ 17, హర్యానా 17, కర్నాటక 15, లడఖ్ 10, గుజారాత్ 5, ఏపీ 3 కేసులు నమోదు కాగా, ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా కరోనా మరణాల సంఖ్య 5కు చేరింది. ప్రధాని మోదీ శుక్రవారం సాయంత్రం అన్ని రాష్ట్రాల సీఎంలతో కరోనాపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వైరస్ వ్యాప్తి నిరోధించడానికి చర్యలు తీసుకోవాలని సీఎంలను కోరారు.
Tags: carona, india, maharashtra, kerala, 236 corona positive cases registered
Next Story






