- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సిద్ధిపేటకు కొత్తగా 23 మద్యం దుకాణాలు మంజూరు..
by Shyam |
<p>దిశ, సిద్దిపేట : తెలంగాణ ప్రభుత్వం కొత్తగా అన్ని జిల్లాల్లో మద్యం దుకాణాలను పెంచాలని నిర్ణయించింది. ఈ క్రమంలోనే సిద్దిపేట జిల్లాకు కొత్తగా 23 వైన్సులు మంజూరయ్యాయి. ఇంతకు ముందు జిల్లాలో మొత్తం 70 వైన్సులు ఉండగా, ఇప్పుడు అవి కాకుండా కొత్తగా 23 వైన్సులు ఏర్పాటు చేసుకోవడానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. అందులో సిద్దిపేట ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో 3, గజ్వేల్‌లో 7, చేర్యాల 5, హుస్నాబాద్‌లో 3, మిరుదొడ్డిలో 5 వైన్సులు కొత్తగా ఏర్పాటు […]</p>

X
దిశ, సిద్దిపేట : తెలంగాణ ప్రభుత్వం కొత్తగా అన్ని జిల్లాల్లో మద్యం దుకాణాలను పెంచాలని నిర్ణయించింది. ఈ క్రమంలోనే సిద్దిపేట జిల్లాకు కొత్తగా 23 వైన్సులు మంజూరయ్యాయి. ఇంతకు ముందు జిల్లాలో మొత్తం 70 వైన్సులు ఉండగా, ఇప్పుడు అవి కాకుండా కొత్తగా 23 వైన్సులు ఏర్పాటు చేసుకోవడానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. అందులో సిద్దిపేట ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో 3, గజ్వేల్‌లో 7, చేర్యాల 5, హుస్నాబాద్‌లో 3, మిరుదొడ్డిలో 5 వైన్సులు కొత్తగా ఏర్పాటు కానున్నాయి.
Next Story






