రెండు పడవలు ఢీ, 23మంది దుర్మరణం

by Shamantha N |

<p>దిశ, వెబ్‌డెస్క్: రెండు పడవలు ఢీకొని 23మంది దుర్మరణం చెందిన సంఘటన బంగ్లాదేశ్ రాజధాని ఢాకా సమీపంలోని బురిగంగ నదిలో జరిగింది. ఈ ప్రమాదంలో పలువురు ప్రయాణికులు గల్లంతైనట్లు సమాచారం. 100 మంది ప్రయాణికులతో వెళ్తున్న బోటును మరో బోటు ఢీకొనడంతో ప్రమాదం జరిగిందని అధికారులు తెలిపారు. మృతుల్లో ముగ్గురు చిన్నారులు, ఆరుగురు మహిళలు ఉన్నారు.</p>

రెండు పడవలు ఢీ, 23మంది దుర్మరణం
X

దిశ, వెబ్‌డెస్క్: రెండు పడవలు ఢీకొని 23మంది దుర్మరణం చెందిన సంఘటన బంగ్లాదేశ్ రాజధాని ఢాకా సమీపంలోని బురిగంగ నదిలో జరిగింది. ఈ ప్రమాదంలో పలువురు ప్రయాణికులు గల్లంతైనట్లు సమాచారం. 100 మంది ప్రయాణికులతో వెళ్తున్న బోటును మరో బోటు ఢీకొనడంతో ప్రమాదం జరిగిందని అధికారులు తెలిపారు. మృతుల్లో ముగ్గురు చిన్నారులు, ఆరుగురు మహిళలు ఉన్నారు.

Next Story