- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కరోనా వదంతులతో 23 మంది ఖైదీలు మృతి
by B.Srinivas |
<p>కరోనా వైరస్ సోకిందన్న పకార్లు రావడంతో.. కొలంబియాలోని ఓ జైలులో అల్లర్లు చోటుచేసుకున్నాయి. ఈ హింసాత్మక అల్లర్లలో ఆ జైలులోని 23 మంది ఖైదీలు చనిపోయారు. కొలంబియా రాజధాని బొగొటాలో కిక్కిరిసిపోయిన ఓ జైలులో ఈ ఘటన జరిగింది. ఈ సంఘటనతో ఆ ప్రాంతంలో నివసిస్తున్న ప్రజల్లో భయాందోళనలు నెలకొన్నాయి. బయటకు పారిపోవాలనుకున్న ఖైదీలు.. హింసకు దిగినట్లు అక్కడి మంత్రి తెలిపారు. అనంతరం రాత్రి పది నుంచి తెల్లవారుజామున 5 గంటల వరకు ఎవరూ బయటకు రావొద్దు అని […]</p>

X
కరోనా వైరస్ సోకిందన్న పకార్లు రావడంతో.. కొలంబియాలోని ఓ జైలులో అల్లర్లు చోటుచేసుకున్నాయి. ఈ హింసాత్మక అల్లర్లలో ఆ జైలులోని 23 మంది ఖైదీలు చనిపోయారు.
కొలంబియా రాజధాని బొగొటాలో కిక్కిరిసిపోయిన ఓ జైలులో ఈ ఘటన జరిగింది. ఈ సంఘటనతో ఆ ప్రాంతంలో నివసిస్తున్న ప్రజల్లో భయాందోళనలు నెలకొన్నాయి. బయటకు పారిపోవాలనుకున్న ఖైదీలు.. హింసకు దిగినట్లు అక్కడి మంత్రి తెలిపారు. అనంతరం రాత్రి పది నుంచి తెల్లవారుజామున 5 గంటల వరకు ఎవరూ బయటకు రావొద్దు అని ఆదేశాలు జారీ చేశారు.
Tags: 23 inmates killed, following, corona rumorss, Colombia
Next Story






