మంగళవారం పంచాంగం (23-02-2021)

by Mallepaka Hamsa |

<p>శ్రీ శార్వరి నామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు మాఘమాసం శుక్లపక్షం తిధి : ఏకాదశి మ3.18 తదుపరి ద్వాదశి వారం : మంగళవారం (భౌమ్యవాసరే) నక్షత్రం : ఆర్ద్ర ఉ10.10 తదుపరి పునర్వసు యోగం : ఆయుష్మాన్ రా2.45 తదుపరి సౌభాగ్యం కరణం : భద్ర/విష్ఠి మ3.18 తదుపరి బవ రా2.47 ఆ తదుపరి బాలువ వర్జ్యం : రా10.45 &#8211; 12.25 దుర్ముహూర్తం : ఉ8.45 &#8211; 9.31 &amp; రా10.58 &#8211; 11.48 [&hellip;]</p>

panchangam
X

శ్రీ శార్వరి నామ సంవత్సరం
ఉత్తరాయణం శిశిర ఋతువు
మాఘమాసం శుక్లపక్షం
తిధి : ఏకాదశి మ3.18 తదుపరి ద్వాదశి
వారం : మంగళవారం (భౌమ్యవాసరే)
నక్షత్రం : ఆర్ద్ర ఉ10.10 తదుపరి పునర్వసు
యోగం : ఆయుష్మాన్ రా2.45 తదుపరి సౌభాగ్యం
కరణం : భద్ర/విష్ఠి మ3.18 తదుపరి బవ రా2.47 ఆ తదుపరి బాలువ
వర్జ్యం : రా10.45 – 12.25
దుర్ముహూర్తం : ఉ8.45 – 9.31 & రా10.58 – 11.48
అమృతకాలం : ఉ8.49 – 10.30
రాహుకాలం : మ3.00 – 4.30
యమగండం/కేతుకాలం : మ9.00 – 10.30
సూర్యరాశి : కుంభం
చంద్రరాశి : మిథునం
సూర్యోదయం : 6.27
సూర్యాస్తమయం : 6.00
భీష్మ ఏకాదశి : సర్వ ఏకాదశి

Next Story