తెలంగాణలో తాజాగా ఎన్ని కరోనా కేసులంటే?

by  |
తెలంగాణలో తాజాగా ఎన్ని కరోనా కేసులంటే?
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో గత 24 గంటల్లో తాజాగా 221 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. శుక్రవారం ఒక్కరోజే ఇద్దరు మృతి చెందారు. దీంతో రాష్ట్రంలో నమోదైన కరోనా కేసుల సంఖ్య 2,93,056 కి చేరింది. ఇప్పటివరకు 1,588 మంది ప్రాణాలు కోల్పోయారు. రాష్ట్రంలో ప్రస్తుతం 3,569 యాక్టివ్ కేసులు ఉండగా.. కరోనా నుంచి కోలుకుని 2,87,899 డిశ్చార్జ్ అయినట్లు వైద్యారోగ్య శాఖ హెల్త్ బులెటిన్ విడుదల చేసింది.


Next Story

Most Viewed