- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వరంగల్‌లో 216 కరోనా కేసులు
by Shyam |
<p>దిశ ప్రతినిధి, వరంగల్: ఉమ్మడి వరంగల్ జిల్లాలో కరోనా కేసులు వణుకు పుట్టిస్తున్నాయి. మంగళవారం 216 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వరంగల్ అర్బన్ జిల్లాలో 138, వరంగల్ రూరల్ జిల్లాలో 31, మహబూబాబాద్ జిల్లాలో 09, జనగామ జిల్లాలో 13, భూపాలపల్లి జిల్లాలో 08, ములుగు జిల్లాలో 17 కేసులు నమోదైనట్లు వైద్యారోగ్యశాఖ విడుదల చేసిన బులెటిన్ లో వెల్లడైంది. దీంతో జిల్లా ప్రజలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.</p>

X
దిశ ప్రతినిధి, వరంగల్: ఉమ్మడి వరంగల్ జిల్లాలో కరోనా కేసులు వణుకు పుట్టిస్తున్నాయి. మంగళవారం 216 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వరంగల్ అర్బన్ జిల్లాలో 138, వరంగల్ రూరల్ జిల్లాలో 31, మహబూబాబాద్ జిల్లాలో 09, జనగామ జిల్లాలో 13, భూపాలపల్లి జిల్లాలో 08, ములుగు జిల్లాలో 17 కేసులు నమోదైనట్లు వైద్యారోగ్యశాఖ విడుదల చేసిన బులెటిన్ లో వెల్లడైంది. దీంతో జిల్లా ప్రజలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.
Next Story






