- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Corona Cases: దేశంలో స్వల్పంగా తగ్గిన పాజిటివ్ కేసులు..
<p>దిశ, వెబ్‌డెస్క్ : దేశంలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో దేశంలో కొత్తగా మరో 2,11,298 పాజిటివ్ కేసులు నమోదు కాగా, అదే సమయంలో కరోనాతో 3,847 మంది మృతి చెందారు. నిన్న ఒక్కరోజే కరోనాతో 2,83,135 కోలుకున్నారు. దేశంలో ప్రస్తుతం 24,19,907 యాక్టివ్ కేసులు ఉన్నాయి. దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు 3,15,235 కరోనా మరణాలు చోటుచేసుకున్నాయి. </p>

X
దిశ, వెబ్‌డెస్క్ : దేశంలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో దేశంలో కొత్తగా మరో 2,11,298 పాజిటివ్ కేసులు నమోదు కాగా, అదే సమయంలో కరోనాతో 3,847 మంది మృతి చెందారు. నిన్న ఒక్కరోజే కరోనాతో 2,83,135 కోలుకున్నారు. దేశంలో ప్రస్తుతం 24,19,907 యాక్టివ్ కేసులు ఉన్నాయి. దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు 3,15,235 కరోనా మరణాలు చోటుచేసుకున్నాయి.
Next Story






