చిత్తూరు జిల్లాలో నాటు తుపాకులు కలకలం

by Vemula.Srinu Prasad |   (  Updated:2020-06-21 21:26:38  IST  )

<p>దిశ, వెబ్ డెస్క్: చిత్తూరు జిల్లాలో నాటు తుపాకులు కలకలం రేపాయి. కోళ్ల బైలు, మాలెపాడులో దాదాపు 21 నాటు తుపాకులను ఫోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ తుపాకులను సంబంధించి విచారణ జరపుతున్నట్టు పోలీసులు తెలిపారు. దీనికి సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.</p>

చిత్తూరు జిల్లాలో నాటు తుపాకులు కలకలం
X

దిశ, వెబ్ డెస్క్: చిత్తూరు జిల్లాలో నాటు తుపాకులు కలకలం రేపాయి. కోళ్ల బైలు, మాలెపాడులో దాదాపు 21 నాటు తుపాకులను ఫోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ తుపాకులను సంబంధించి విచారణ జరపుతున్నట్టు పోలీసులు తెలిపారు. దీనికి సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

Next Story