- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఖమ్మంలో 21 కరోనా పాజిటివ్ కేసులు
by Sridhar Babu |
<p>దిశ, ఖమ్మం: ఖమ్మం జిల్లాలో కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉంది. తాజాగా మంగళవారం 21 పాజిటివ్ కేసులు నమోదు అయినట్టు జిల్లా వైద్యాధికారులు తెలిపారు. ఖమ్మం పట్టణంతో పాటు రూరల్ మండలం, చింతకాని, తిరుమలయాపాలెం, సత్తుపల్లి మండలకేంద్రాలు, గ్రామాలకు చెందిన వారికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్టు వెల్లడించారు. అలాగే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మంగళవారం తాజాగా 6 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.</p>

X
దిశ, ఖమ్మం: ఖమ్మం జిల్లాలో కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉంది. తాజాగా మంగళవారం 21 పాజిటివ్ కేసులు నమోదు అయినట్టు జిల్లా వైద్యాధికారులు తెలిపారు. ఖమ్మం పట్టణంతో పాటు రూరల్ మండలం, చింతకాని, తిరుమలయాపాలెం, సత్తుపల్లి మండలకేంద్రాలు, గ్రామాలకు చెందిన వారికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్టు వెల్లడించారు. అలాగే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మంగళవారం తాజాగా 6 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
Next Story






