- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వరల్డ్‌కప్: విరాట్ కోహ్లీ హాఫ్ సెంచరీ
గుజరాత్‌లోని అహ్మదాబాద్ మైదానంలో జరుగుతున్న మైదానంలో టీమిండియా బ్యాటర్ విరాట్ కోహ్లీ హాఫ్ సెంచరీ చేశాడు.

X
దిశ, వెబ్‌డెస్క్: గుజరాత్‌లోని అహ్మదాబాద్ మైదానంలో జరుగుతున్న మైదానంలో జరుగుతున్న వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్‌లో టీమిండియా బ్యాటర్ విరాట్ కోహ్లీ హాఫ్ సెంచరీ చేశాడు. వరుసగా వికెట్లు పడుతున్న నిలకడగా ఆడుతూ స్కోరు బోర్డును పరుగులు పెట్టిస్తున్నాడు. ప్రస్తుతం కోహ్లీకి తోడుగా కేఎల్ రాహుల్ రాణిస్తున్నారు. ప్రస్తుతం టీమిండియా స్కోర్ 135/3 గా ఉంది. 26 ఓవర్లు పూర్తయ్యాయి.
Next Story






