- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Home > స్పోర్ట్స్ > క్రికెట్ వార్తలు > Virat Kohli : భారత్, నెదర్లాండ్ వార్మప్ మ్యాచ్‌కు విరాట్ డుమ్మా..
Virat Kohli : భారత్, నెదర్లాండ్ వార్మప్ మ్యాచ్‌కు విరాట్ డుమ్మా..
డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లండ్‌తో శనివారం టీమిండియా ఆడాల్సిన వార్మప్ మ్యాచ్ గౌహతిలో వర్షం కారణంగా ఒక్క బంతి పడకుండానే రద్దైంది.

X
దిశ, వెబ్ డెస్క్: డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లండ్‌తో శనివారం టీమిండియా ఆడాల్సిన వార్మప్ మ్యాచ్ గౌహతిలో వర్షం కారణంగా ఒక్క బంతి పడకుండానే రద్దైంది. అయితే, టీమిండియా తన రెండో వార్మప్ మ్యాచ్‌లో తిరువనంతపురంలోని గ్రీన్‌ఫీల్డ్ స్టేడియం వేదికగా నెదర్లాండ్స్‌తో తలపడబోతోంది. ఈ మ్యాచ్‌కు భారత మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ అందుబాటులో ఉండటం లేదు. జట్టు మేజేజ్‌మెంట్ నుంచి అనుమతి తీసుకుని వ్యక్తిగత పని నిమిత్తం అతడు గౌహతి నుంచి నేరుగా ముంబైకి పయనమయ్యాడు.
Read More : For ICC Cricket World Cup 2023 schedule
Next Story






