- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Home > స్పోర్ట్స్ > క్రికెట్ వార్తలు > భారత గడ్డపై అత్యధిక స్కోర్ చేసిన బ్యాటర్‌గా క్వింటన్ డి కాక్ రికార్డ్
భారత గడ్డపై అత్యధిక స్కోర్ చేసిన బ్యాటర్‌గా క్వింటన్ డి కాక్ రికార్డ్
వన్డే వరల్డ్ కప్ 2023లో భాగంగా 23వ మ్యాచ్ ముంబైలోని వాంఖడే స్టేడియంలో బంగ్లాదేశ్, సౌతాఫ్రికా మధ్య జరిగింది.

X
దిశ, వెబ్‌డెస్క్: వన్డే వరల్డ్ కప్ 2023లో భాగంగా 23వ మ్యాచ్ ముంబైలోని వాంఖడే స్టేడియంలో బంగ్లాదేశ్, సౌతాఫ్రికా మధ్య జరిగింది. ఈ మ్యాచ్ లో సౌతాఫ్రికా జట్టు 149 పరుగుల తేడాతో విజయం సాధించింది. కాగా ఈ మ్యాచ్ లో సౌతాఫ్రికా స్టార్ బ్యాటర్ అయిన క్వింటన్ డికాక్ అరుదైన ఘనత సాధించారు. వన్డేల్లో తన 150వ మ్యాచ్ ఆడిన డి కాక్.. కేవలం 140 బంతుల్లోనే 174 పరుగులు చేశాడు. దీంతో సౌతాఫ్రికా జట్టు 382 పరుగులు చేసింది. ఈ మ్యాచ్ తో డి కాక్ అనేక రికార్డులు బద్దలు కొట్టాడు. ప్రపంచకప్ చరిత్రలో భారత గడ్డపై డి కాక్ చేసిన 174 పరుగులే ఇప్పుడు అత్యధిక వ్యక్తిగత స్కోరు గా నిలిచింది. అతనికి ముందు భారత్ గడ్డపై ఏ సౌతాఫ్రికా ప్లేయర్ ఇంత మొత్తంలో స్కోర్ చేయలేదు.
Next Story






