NZ vs AFG.. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న అప్ఘానిస్తాన్

by Disha Web Desk 12 |
NZ vs AFG.. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న అప్ఘానిస్తాన్
X

దిశ, వెబ్‌డెస్క్: వన్డే ప్రపంచ కప్‌లో భాగంగా ఈ రోజు 15 మ్యాచ్ ఆఫ్ఘనిస్తాన్, న్యూజిలాండ్ జట్ల మధ్య జరుగుతుంది. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన ఆఫ్ఘాన్ జట్టు బౌలింగ్ ఎంచుకుంది. దీంతో న్యూజిలాండ్ జట్టు మొదట బ్యాటింగ్ చేయనుంది. కాగా వరుస విజయాలతో ఊపు మీద ఉన్న న్యూజిలాండ్ అఫ్ఘాన్ పై సునాయాస విజయాన్ని అందుకోవాలని చూస్తుంది. అలాగే చివరి మ్యాచ్ లో ప్రపంచ చాంపియన్ జట్టును అనూహ్య రితీతో చిత్తుగా ఓడించిన కాన్ఫీడెన్స్ తో ఆఫ్ఘాన్ జట్టు న్యూజిలాండ్‌కు కూడా ఓటమి రుచి చూపించే ప్రయత్నం చేస్తుంది. మరీ ఈ మ్యాచ్ లో ఎవరు గెలుస్తారో తెలియాలంటే మ్యాచ్ చివరి వరకు చూడాల్సిందే.

న్యూజిలాండ్ (ప్లేయింగ్ XI): డెవాన్ కాన్వే, విల్ యంగ్, రచిన్ రవీంద్ర, డారిల్ మిచెల్, టామ్ లాథమ్ (w/c), గ్లెన్ ఫిలిప్స్, మార్క్ చాప్‌మన్, మిచెల్ సాంట్నర్, మాట్ హెన్రీ, లాకీ ఫెర్గూసన్, ట్రెంట్ బౌల్ట్

ఆఫ్ఘనిస్తాన్ (ప్లేయింగ్ XI): రహ్మానుల్లాహ్ గుర్బాజ్, ఇబ్రహీం జద్రాన్, రహ్మత్ షా, హష్మతుల్లా షాహిదీ(సి), అజ్మతుల్లా ఒమర్జాయ్, ఇక్రమ్ అలీఖిల్(w), మహ్మద్ నబీ, రషీద్ ఖాన్, ముజీబ్ ఉర్ రహమాన్, నవీన్-ఉల్-హక్, ఫజల్ హా



Next Story