- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Home > స్పోర్ట్స్ > క్రికెట్ వార్తలు > ICC World Cup 2023 : ఆస్ట్రేలియా బ్యాటర్ల మెరుపులు.. న్యూజిలాండ్ టార్గెట్ ఎంతంటే..?
ICC World Cup 2023 : ఆస్ట్రేలియా బ్యాటర్ల మెరుపులు.. న్యూజిలాండ్ టార్గెట్ ఎంతంటే..?
వన్డే వరల్డ్ కప్‌లో న్యూజిలాండ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఆస్ట్రేలియా బ్యాటర్లు విధ్వంసం సృష్టించారు.

X
దిశ, వెబ్‌డెస్క్ : వన్డే వరల్డ్ కప్‌లో న్యూజిలాండ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఆస్ట్రేలియా బ్యాటర్లు విధ్వంసం సృష్టించారు. తొలుత టాస్ గెలిచిన న్యూజిలాండ్ బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్ లో ఓపెనర్లు డేవిడ్ వార్నర్ (81), ట్రావిస్ హెడ్ (109) మంచి ఆరంభాన్ని ఇచ్చారు. మిచెల్ మార్ష్ (36), గ్లెన్ మ్యాక్స్ వెల్ (41), జాష్ ఇంగ్లిస్ (38), ప్యాట్ కమ్మిన్స్ (37) పరుగులతో రాణించడంతో 49.2 ఓవర్లలో ఆస్ట్రేలియా 388 ఆలౌట్ అయ్యారు. దీంతో న్యూజిలాండ్ ముందు 389 పరుగులు భారీ లక్ష్యాన్ని ఆస్ట్రేలియా ఉంచింది. ఇక పాయింట్ల పట్టికలో న్యూజిలాండ్ మూడో స్థానంలో కొనసాగుతుండగా ఆస్ట్రేలియా నాలుగో స్థానంలో కొనసాగుతోంది.
Next Story






