- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Home > స్పోర్ట్స్ > క్రికెట్ వార్తలు > David Warner: వారెవ్వా వార్నర్.. మరోసారి మనసులు గెలిచిన డేవిడ్ భాయ్
David Warner: వారెవ్వా వార్నర్.. మరోసారి మనసులు గెలిచిన డేవిడ్ భాయ్
ఆస్ట్రేలియా విధ్వంసక ఓపెనర్ డేవిడ్ వార్నర్ మరోసారి అభిమానుల మనసులు దోచుకున్నాడు.

X
దిశ, వెబ్‌డెస్క్: ఆస్ట్రేలియా విధ్వంసక ఓపెనర్ డేవిడ్ వార్నర్ మరోసారి అభిమానుల మనసులు దోచుకున్నాడు. ICC World Cup 2023లో భాగంగా లక్నో వేదికగా శ్రీలంకతో జరుగుతున్న మ్యాచ్‌లో లంక తొలి ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ చేస్తున్న సమయంలో మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగించింది. ఈ సమయంలో తక్షణమే స్పందించిన మైదాన సిబ్బంది పిచ్‌ను కవర్లతో కప్పే ప్రయత్నం చేయగా.. ఆ సమయంలో మైదానం వీడుతున్న వార్నర్ గ్రౌండ్ సిబ్బందితో కలిసి కవర్స్ లాగేందుకు సహకరించాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారగా.. ఆట పట్ల అతడికున్న నిబద్దతకు అభిమానులు ఫిదా అవుతున్నారు.
Next Story






