- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రక్తదానం చేసిన 200 మంది ఆటో డ్రైవర్లు
by Shyam |
<p>దిశ, క్రైమ్ బ్యూరో: హైదరాబాద్ నగర ట్రాఫిక్ పోలీసులు, ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ సంయుక్త ఆధ్వర్యంలో మంగళవారం మహా రక్తదాన శిబిరం నిర్వహించారు. రక్తదాన శిబిరంలో సుమారు 200 మంది ఆటో డ్రైవర్లు రక్తదానం చేశారు. ఈ సందర్భంగా సీపీ అంజనీకుమార్ మాట్లాడుతూ.. ఒక్కసారి రక్తదానం చేస్తే ముగ్గురి ప్రాణాలను కాపాడొచ్చని అన్నారు. ఈ కార్యక్రమంలో నగర ట్రాఫిక్ అడిషనల్ సీపీ అనిల్ కుమార్, డీసీపీ ఎల్ఎస్ చౌహాన్, అడిషనల్ డీసీపీలు కరుణాకర్, భాస్కర్, ఏసీపీలు […]</p>

X
దిశ, క్రైమ్ బ్యూరో: హైదరాబాద్ నగర ట్రాఫిక్ పోలీసులు, ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ సంయుక్త ఆధ్వర్యంలో మంగళవారం మహా రక్తదాన శిబిరం నిర్వహించారు. రక్తదాన శిబిరంలో సుమారు 200 మంది ఆటో డ్రైవర్లు రక్తదానం చేశారు. ఈ సందర్భంగా సీపీ అంజనీకుమార్ మాట్లాడుతూ.. ఒక్కసారి రక్తదానం చేస్తే ముగ్గురి ప్రాణాలను కాపాడొచ్చని అన్నారు. ఈ కార్యక్రమంలో నగర ట్రాఫిక్ అడిషనల్ సీపీ అనిల్ కుమార్, డీసీపీ ఎల్ఎస్ చౌహాన్, అడిషనల్ డీసీపీలు కరుణాకర్, భాస్కర్, ఏసీపీలు బీఆర్ నాయక్, కేవీ రవిశంకర్ తదితరులు పాల్గొన్నారు.
Next Story






