- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కొండచరియలు పడి 20 మంది మృతి
<p>గువహతి: అసోంలో ఘోర ప్రమాదం జరిగింది. పలుచోట్ల కొండచరియలు విరిగిపడి కనీసం 20 మంది మరణించారు. దక్షిణ అసోంలోని బరాక్ లోయ జిల్లాల్లో ఈ ఘటనలు చోటుచేసుకున్నాయి. సమాచారం అందుకున్న సహాయక బృందాలు వెంటనే రంగంలోకి దిగాయి. గత రెండు రోజులుగా అసోంలో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే కొండచరియలు జారిపడ్డాయి. దీంతో కాచార్ జిల్లాలో ఏడుగురు, హైలాకాండి జిల్లాలో ఏడుగురు, కరీంగంజ్ జిల్లాలో ఆరుగురు ప్రాణాలు కోల్పోయినట్టు సమాచారం అందింది.</p>

X
గువహతి: అసోంలో ఘోర ప్రమాదం జరిగింది. పలుచోట్ల కొండచరియలు విరిగిపడి కనీసం 20 మంది మరణించారు. దక్షిణ అసోంలోని బరాక్ లోయ జిల్లాల్లో ఈ ఘటనలు చోటుచేసుకున్నాయి. సమాచారం అందుకున్న సహాయక బృందాలు వెంటనే రంగంలోకి దిగాయి. గత రెండు రోజులుగా అసోంలో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే కొండచరియలు జారిపడ్డాయి. దీంతో కాచార్ జిల్లాలో ఏడుగురు, హైలాకాండి జిల్లాలో ఏడుగురు, కరీంగంజ్ జిల్లాలో ఆరుగురు ప్రాణాలు కోల్పోయినట్టు సమాచారం అందింది.
Next Story






