- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కరోనా కోరల్లో ఎయిమ్స్… 20 మంది వైద్యులకు పాజిటివ్
by Shamantha N |
<p>దిశ, వెబ్‌డెస్క్: దేశ రాజధాని ఢిల్లీలోని ఎయిమ్స్‌లో కరోనా కలకలం రేపుతోంది. ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్)లో 20 మంది వైద్యులకు కరోనా సోకింది. అయితే వీరిలో18 మంది రెసిడెంట్ డాక్టర్లు ఉండగా.. మరో ఇద్దరు ఫ్యాకల్టీ సభ్యులు ఉన్నారు. అంతే కాకుండా సంస్థలోని మరో ఆరుగురు ఎంబీబీఎస్ విద్యార్థులకు కూడా కరోనా సోకినట్లు అధికారులు వెల్లడించారు. వీరిలో ముగ్గురు మాత్రమే కరోనా టీకా తొలి డోసు తీసుకున్నట్లు సమాచారం.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: దేశ రాజధాని ఢిల్లీలోని ఎయిమ్స్‌లో కరోనా కలకలం రేపుతోంది. ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్)లో 20 మంది వైద్యులకు కరోనా సోకింది. అయితే వీరిలో18 మంది రెసిడెంట్ డాక్టర్లు ఉండగా.. మరో ఇద్దరు ఫ్యాకల్టీ సభ్యులు ఉన్నారు. అంతే కాకుండా సంస్థలోని మరో ఆరుగురు ఎంబీబీఎస్ విద్యార్థులకు కూడా కరోనా సోకినట్లు అధికారులు వెల్లడించారు. వీరిలో ముగ్గురు మాత్రమే కరోనా టీకా తొలి డోసు తీసుకున్నట్లు సమాచారం.
Next Story






