ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు ఉగ్రవాదులు హతం

by Shamantha N |

<p>దిశ, వెబ్‌డెస్క్ : జమ్మూ కాశ్మీర్‌లో భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. ఉత్తర కాశ్మీర్‌లోని బందీపురాలో భద్రతా బలగాలకు, ఉగ్రవాదులకు మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు మృతి చెందగా.. ముగ్గురు జవాన్లు గాయపడినట్టు కాశ్మీర్ జోనల్ పోలీసులు ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. అయితే, కొద్దిరోజులుగా కాశ్మీర్‌లో భద్రతా బలగాలు, ఉగ్రవాదుల మధ్య కాల్పులు చోటుచేసుకుంటున్నాయి. ఉగ్రవాదుల డ్రోన్లు సైతం చక్కర్లు కొడుతున్న విషయం తెలిసిందే. #BandiporaEncounterUpdate: 02 unidentified #terrorists killed. #Operation in [&hellip;]</p>

Kashmir
X

దిశ, వెబ్‌డెస్క్ : జమ్మూ కాశ్మీర్‌లో భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. ఉత్తర కాశ్మీర్‌లోని బందీపురాలో భద్రతా బలగాలకు, ఉగ్రవాదులకు మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు మృతి చెందగా.. ముగ్గురు జవాన్లు గాయపడినట్టు కాశ్మీర్ జోనల్ పోలీసులు ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. అయితే, కొద్దిరోజులుగా కాశ్మీర్‌లో భద్రతా బలగాలు, ఉగ్రవాదుల మధ్య కాల్పులు చోటుచేసుకుంటున్నాయి. ఉగ్రవాదుల డ్రోన్లు సైతం చక్కర్లు కొడుతున్న విషయం తెలిసిందే.

Next Story